Breaking News

ఒకే సమయంలో పలువురితో... హద్దుల్లోనే!: బాలీవుడ్‌ నటి

Published on Sat, 09/28/2024 - 18:33

ఈరోజుల్లో ప్రేమ-బ్రేకప్‌ అనేది సర్వసాధారణమైపోయింది. ఎంత త్వరగా లవ్‌లో పడుతున్నారో, అంతే త్వరగా బ్రేకప్‌ చెప్పుకుంటున్నారు. మళ్లీ కొద్దిరోజులకే ఫ్రెష్‌గా మరొకరిని లవ్‌ చేస్తున్నారు. అయితే తాను మాత్రం ఒకేసారి పలువురినీ ప్రేమించానంటోంది బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌.

ఒకే టైంలో చాలామందితో డేటింగ్‌
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను ఒకే టైంలో పలువురితో డేటింగ్‌ చేసేదాన్ని. నా జీవితంలోనే అదొక డిఫరెంట్‌ జర్నీ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. కానీ ఇప్పుడు నాకంటూ ఓ లైఫ్‌ పార్ట్‌నర్‌, పాప ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను అలాంటివాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. 

ఇప్పుడంత టైం లేదు
అంతదాకా ఎందుకు? నా జీవిత భాగస్వామి గురించి పట్టించుకోవడానికే నాకు టైం దొరకడం లేదు. అయితే ఎప్పుడైనా సరే.. మనకంటూ కొన్ని సరిహద్దులు గీసుకోవడమే చాలా మంచిది అని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. కాగా కల్కి గతంలో బాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ను పెళ్లిచేసుకుంది. 2015లో అతడి నుంచి విడాకులు తీసుకుంది. 

సినిమా..
తర్వాత ఇజ్రాయెల్‌ మ్యుజీషీయన్‌ గయ్‌ హెర్ష్‌బర్గ్‌తో లవ్‌లో పడింది. వీరి ప్రేమకు గుర్తుగా 2020లో కూతురు జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. దేవ్‌ డి, షైతాన్‌, జిందగీనా మిలేగి దొబారా, యే జవానీ హై దీవాని, వెయిటింగ్‌, మార్గరిట విత్‌ ఎ స్ట్రా, గల్లీ బాయ్‌, గోల్డ్‌ ఫిష్‌ ఇలా తదితర చిత్రాల్లో నటించింది. కల్కిస్‌ గ్రేట్‌ ఎస్కేప్‌ షోతో హోస్ట్‌గానూ మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)