Breaking News

ఫుల్ చిల్ మూడ్‌లో కాజల్.. భర్త గౌతమ్ కిచ్లూతో ఏకంగా అలా!

Published on Tue, 01/02/2024 - 18:52

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మధ్య తెగ కనిపించేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా గతేడాది పలు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్.. కొత్త ఏడాది మరికొన్ని మూవీస్‌తో ఎంటర్‪‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. కెరీర్ పరంగా పర్వాలేదనిపిస్తున్న కాజల్.. ఫ్యామిలీకి పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంతో కలిసి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. 

(ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!)

కొత్త సంవత్సర వేడుకల్లో కాజల్ అగర్వాల్‌తోపాటు ఫ్యామిలీ అంతా కనిపించాడు. కొడుకు నీల్, భర్త గౌతమ్ కిచ్లూ కూడా ఉన్నారు. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన మిగతా ఫొటోలన‍్నింటి గురించి పక్కనబెడితే భర్త గౌతమ్‌ని ఘడంగా ముద్దుపెట్టుకున్న పిక్ మాత్రం తెగ వైరల్ అయిపోయింది. ఫొటో చూస్తుంటే ఇద్దరూ ఫుల్ చిల్ మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)