Breaking News

ప్రతి అమ్మాయి చై లాంటి అబ్బాయిని కోరుకుంటుంది: హీరోయిన్‌

Published on Tue, 04/04/2023 - 11:54

హీరోయిన్‌ ధక్ష నగర్కర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హోరాహోరి,హుషారు వంటి సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాగచైతన్య-దక్ష మధ్య జరిగిన క్యూట్‌ వీడియో ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇద్దరూ సైగలతో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు పుట్టుకుచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దక్ష నాగచైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'చైతూ చాలా స్వీట్‌ పర్సన్‌. చై లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అమ్మాయిలందరి క్రష్‌ అని చెప్పొచ్చు.

చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అమ్మాయిలను చాలా గౌరవిస్తాడు. బంగర్రాజు సినిమా షూటింగ్‌ టైంలో నన్ను హగ్‌ చేసుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.  ఆ సీన్స్‌ చిత్రీకరించాక వచ్చి నాకు సారీ చెప్పాడు..అంత స్వీట్ అబ్బాయి అతను అంటూ చై పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ సరసన రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)