Breaking News

హీరో అజిత్‌ రీల్‌ కూతురు చనిపోయినట్లు పోస్టర్‌ కలకలం

Published on Tue, 05/09/2023 - 11:11

బుట్టబొమ్మ హీరోయిన్‌ అనికా సురేంద్రన్‌ చనిపోయినట్లు ఓ పోస్టర్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో ఆమెకు ఏమైంది? అనికా చనిపోయిందా అంటూ ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. కోలీవుడ్‌ స్టార్‌హీరో అజిత్‌ నటించిన విశ్వాసం సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమయ్యింది అనికా సురేందర్‌. 2019లో విడుదలైన ఈ సినిమాలో అనికా అజిత్‌కు కూతురి పాత్రలో నటించింది. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్‌ వీడియోను షేర్‌ చేసిన హీరోయిన్‌

తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న అనికాను అప్పట్నుంచి అజిత్‌ రీల్‌ కూతురిగా పిలిచేవారు. ఈ సినిమా సక్సెస్‌ తర్వాత పలు తమిళం, మలయాళ సినిమాలు చేసిన అనికా బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్‌గా మారింది. కొత్త డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ తెరకెక్కించిన ఈ సినిమాతో అనికా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ చిత్రం మిశ్రమ ఫలితాన్ని సాధించినా అనికా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమా తర్వాత మలయాళంలో మరో  సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనికా తరచూ తన ఫోటోలను షేర్‌ చేస్తుంటుంది. తాజాగా ఆమె చనిపోయినట్లు ఓ పోస్టర్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజం లేదని, ఓ సినిమా కోసం చేసిన రీల్‌ పోస్టర్‌ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: నయనతార అందగత్తె, స్వీట్‌ పర్సన్‌ : షారుక్‌ ఖాన్‌

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు