Breaking News

పైలెట్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి

Published on Sun, 09/13/2026 - 10:22

తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైన మలయాళ బ్యూటీ ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. పైలెట్ అవినాష్ సోమశేఖరన్‌తో కొత్త జీవితం మొదలుపెట్టింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఐశ్వర్య దేవన్ తన ఇన్ స్టాలో పంచుకుంది. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)

కేరళకు చెందిన ఐశ్వర్య దేవన్.. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. 2011లో రిలీజైన 'కెరటం' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలు చేసింది. ధనుష్ అనేకుడు, పృథ్వీరాజ్ సుకుమారన్ 'సింహాసనం'లోనూ నటించి ఆకట్టుకుంది. చివరగా అయితే 2018లో వచ్చిన 'కాశీ ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా' అనే హిందీ మూవీలో కనిపించింది.

2017లో ‘ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర’ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్య దేవన్.. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంది. వారం క్రితం కేరళకు చెందిన పైలెట్ అవినాష్ సోమశేఖరన్‌ని పెళ్లాడి కొత్త జీవితం మొదలుపెట్టింది.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)