Breaking News

మాజీ ముఖ్యమంత్రి జయలలితగా త్రిష..? ఆ బయోపిక్‌లో కీలక మలుపు!

Published on Fri, 10/30/2026 - 12:40

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితకథ ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా మరోసారి ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఎంజీఆర్ జీవితకథతో రూపొందనున్న ‘పురట్చి తలైవర్ ఎంజీఆర్’ సినిమాలో జయలలిత పాత్ర కోసం త్రిషను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఎంజీఆర్‌గా జేఎం బషీర్
‘పురట్చి తలైవర్ ఎంజీఆర్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రను నటుడు జేఎం బషీర్ పోషించనున్నారు. ఆయన గతంలో ‘పసుంపొన్ దేవర్’ చిత్రంలో నటించారు. ఎంజీఆర్ బాల్యం, సినీ ప్రయాణం, రాజకీయ ప్రస్థానాన్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం. త్వరలోనే చెన్నైలోని రామాపురంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.  ఇక ఈ సినిమాలో కరుణానిధి, అన్నాదురై పాత్రలు కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం ఆయా పాత్రలకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. దర్శకుడు, సంగీత దర్శకుడి వివరాలను చిత్రబృందం వెల్లడించాల్సి ఉంది. త్రిష ఎంపికపై అధికారిక ప్రకటన వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

(ఇదీ చదవండి: ‘కిల్లర్‌’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Videos

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

'ఆదర్శ కుటుంబం' పబ్లిక్ టాక్

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం.. శకలాల కోసం గాలింపు

మా మహిళలపైనే చేయి వేస్తారా..? అందరి డేటా ఉంది..!

టీడీపీకి షాక్.. YSRCP లోకి భారీగా చేరికలు

9 నెలల వర్కవుట్స్.. సమంత స్పెషల్ వీడియో!

పులివెందులలో TDP మాస్టర్ స్కెచ్ .. పోలీసులే దగ్గరుండి లాడ్జీలలో..!

Photos

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)