Breaking News

హిట్‌ లిస్ట్‌ టీజర్‌ బాగుంది: సూర్య

Published on Sat, 05/18/2024 - 03:46

‘‘హిట్‌ లిస్ట్‌’ మూవీ టీజర్‌ చాలా బాగుంది. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. విజయ్‌ కనిష్కతో పాటు టీమ్‌కి ఈ మూవీ మంచి సక్సెస్‌ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో సూర్య అన్నారు. తమిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు విజయ్‌ కనిష్క హీరోగా సముద్ర ఖని, శరత్‌కుమార్, గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. సూర్య కతిర్‌ కాకల్లార్, కె. కార్తికేయన్‌ దర్శకత్వం వహించారు.

దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ నిర్మించారు. ఈ మూవీని శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్‌ఫ్రా, బెక్కం ్ర΄÷డక్షన్స్‌ సంస్థలు తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాయి. త్వరలో రిలీజ్‌ కానున్న ఈ సినిమా టీజర్‌ని సూర్య లాంచ్‌ చేశారు. ‘‘యాక్షన్, సస్పెన్స్, క్రైమ్‌ జానర్‌లో రూపొందిన చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది’’ అన్నారు మేకర్స్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)