Breaking News

నటుడు పరేశ్‌ రావల్‌ ఇంట తీవ్ర విషాదం..

Published on Wed, 04/05/2023 - 18:31

ప్రముఖ నటుడు పరేశ్‌ రావల్‌ అత్తయ్య డాక్టర్‌ మృదుల సంపత్‌(92) ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం (ఏప్రిల్‌ 3న) నాడు ఆమె మరణించగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరేశ్‌ రావల్‌ సతీమణి సంపత్‌ రావల్‌.. సోషల్‌ మీడియాలో తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె ఫోటో షేర్‌ చేసింది.

కాగా పరేశ్‌ రావల్‌ విషయానికి వస్తే.. అతడు 'అర్జున్‌' సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేశాడు. 'నామ్‌' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. 1980-90 మధ్య కాలంలో దాదాపు వంద చిత్రాలు చేశాడు. రూప్‌కీ రాణి చరణ్‌ కా రాజా, కబ్జా, కింగ్‌ అంకుల్‌, రామ్‌ లకణ్‌, దావూద్‌, బాజీ సినిమాల్లో విలన్‌గానూ నటించాడు. హీరా ఫేరి సినిమాతో మంచి మార్కులు పట్టేశాడు. హిందీలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన తెలుగులో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సహా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. సినీరంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వరించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)