Breaking News

కన్నడ స్టార్ హీరోకి క్షమాపణ చెప్పిన నటుడు

Published on Tue, 08/26/2025 - 10:47

కన్నడ యువ నటుడు మను.. స్టార్ హీరో శివరాజ్ కుమార్‌కి సారీ చెప్పాడు. దాదాపు కాళ్లపై పడినంత పనిచేశాడు. కొన్నిరోజుల క్రితం మనుకు సంబంధించిన ఓ ఆడియో లీకైంది. దీంతో కన్నడ ఇండస్ట్రీ.. ఇతడిపై నిషేధం విధించింది. ఫలితంగానే ఇప్పుడు కాళ్లవేళ్ల పడి బతిమాలడుకున్నాడు. ఇంతకీ ఏంటి విషయం?

కన్నడ చిత్రసీమకు చెందిన మదెనురు మను.. ఈ ఏడాది 'కులదల్లి కీలయావదు' సినిమా చేశాడు. అయితే మే 23న రిలీజ్ అనగా సరిగ్గా ఓ రోజు ముందు ఇతడిపై రేప్ కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని మూవీలో ఇతడితో పాటు పనిచేసిన నటి కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఇతడిని అరెస్ట్ కూడా చేశారు. కొన్నాళ్లకు ఆమె కేసు వాపస్ తీసుకోవడంతో పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో కన్నడ నటి.. హిట్‌ సీరియల్‌తో గుర్తింపు)

మరోవైపు ఇదే నటుడికి సంబంధించిన ఓ ఆడియో లీకైంది. స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, దర్శన్, ధృవ్ సర్జా త్వరలో చనిపోతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో సదరు హీరోల ఫ్యాన్స్.. మనుపై ఓ రేంజులో రెచ్చిపోయాడు. ఫలితంగా హీరో దర్శన్‌కి పబ్లిక్‌గా సారీ చెప్పాడు. ఇప్పుడు హీరో శివరాజ్ కుమార్‌ని కలిసి మను.. క్షమాపణ చెప్పుకొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కన్నడలో హీరోగా సినిమాలు చేస్తున్న శివరాజ్ కుమార్.. 2023లో రిలీజైన 'జైలర్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

(ఇదీ చదవండి: అన్న ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే: శివ కార్తికేయన్‌)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)