Breaking News

పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కోహ్లీ.. రకుల్‌ ప్రీత్ సింగ్‌తో మొదటి సినిమా!

Published on Tue, 11/12/2024 - 20:01

ప్రముఖ బాలీవుడ్ నటుడు హిమాన్షు కోహ్లీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఓ ఆలయంలో ఆయన పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హిమాన్ష్ కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతున్నారు.అయితే చిన్ననాటి స్నేహితురాలైన బంధువుల అమ్మాయినే పెళ్లాడినట్లు తెలుస్తోంది. కోహ్లి తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ మీ అందరీ దీవెనలు పుష్కలంగా ఉన్నాయని రాసుకొచ్చాడు.

అంతకుముందు ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు.  మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ వేడుకల్లో హిమాన్ష్ కోహ్లీ కూడా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.

కాగా.. హిమాన్ష్ కోహ్లీ మొదటి హమ్‌ సే లైఫ్ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత రకుల్ ప్రీత్‌ సింగ్‌తో యారియాన్‌ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాతోనే హిమాన్ష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి దివ్య ఖోస్లా కుమార్ దర్శకత్వం వహించారు. హిమాన్ష్ ప్రస్తుతం జూలియా అండ్ కలియా చిత్రంలో కనిపించనున్నారు

నేహా కక్కర్‌తో డేటింగ్..

కాగా.. హిమాన్ష్ గతంలో బాలీవుడ్ సింగర్‌ గాయని నేహా కక్కర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇండియన్ ఐడల్ 10 సందర్భంగా తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు డిసెంబర్ 2018లో విడిపోయారు.  ఆ తర్వాత నేహా.. రోహన్‌ప్రీత్ సింగ్‌ను వివాహం చేసుకుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)