Breaking News

భార్య బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసిన హీరో ఆది, పిక్స్‌ వైరల్‌

Published on Fri, 01/06/2023 - 18:47

హీరోహీరోయిన్లు ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ గతేడాది మేలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మలుపు చిత్రం నుంచి స్నేహితులుగా మారిన వీరిద్దరూ మొదట్లో చాలా గొడవపడేవారు. ఈ గొడవలు, మనస్పర్థల వల్ల కొన్ని రోజులు మాట్లాడుకోలేదు కూడా! మలుపు ముగింపులో కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలో వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట నిక్కీ గల్రానీ ఆదికి ప్రపోజ్‌ చేసింది. తనే అంత ఓపెన్‌గా మనసులోని మాట బయటపెట్టడంతో ఇంక ఆలస్యం చేయడం ఇష్టం లేని ఆది వెంటనే ఓకే చెప్పాడు. దీంతో ఇంట్లోవాళ్లను ఒప్పించి మే 18న చెన్నైలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

మంగళవారం(జనవరి 3న) నిక్కీ బర్త్‌డే. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ సమక్షంలో భార్య బర్త్‌డే వేడుకలు నిర్వహించాడు ఆది. పనిలో పనిగా ఆమె ముఖానికి కేక్‌ రుద్దాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిక్కీ తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. విషెస్‌ తెలియజేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నా పుట్టినరోజును నా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నాను అని రాసుకొచ్చింది.

చదవండి: కొడుకుతో వంట చేయిస్తున్న స్నేహ
నరేశ్‌ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు