Breaking News

'ఆదర్శ కుటుంబం' కొత్త రిలీజ్ డేట్.. ఈసారైనా వస్తారా?

Published on Tue, 10/20/2026 - 13:21

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'ఆదర్శ కుటుంబం'. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. ఈనెల 2నే థియేటర్లలోకి వచ్చేస్తుందని తొలుత ప్రకటించారు. కట్ చేస్తే వారం తర్వాత అంటే 09వ తేదీకి వాయిదా వేశారు. తర్వాత ఆ రోజు రావట్లేదు, త్వరలోనే కొత్త డేట్ వెల్లడిస్తామని నిర్మాత నాగవంశీ ‍స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.

(ఇదీ చదవండి: ఒకే ఫ్యామిలీలో వరస విషాదాలు.. ఏడాదిలో ముగ్గురు కన్నుమూత)

ఇప్పుడు దసరా సందర్భంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 30న థియేటర్లలోకి 'ఆదర్శ కుటుంబం' రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈసారి కూడా వస్తుందా రాదా? నమ్మొచ్చా అని పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

'ఆదర్శ కుటుంబం'లో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా నివేదా పేతురాజ్ కీలక పాత్ర చేసింది. ఐటమ్ సాంగ్‌లో డింపుల్ హయాతి కనిపించింది. తమన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రాగా వాటికి భిన్నమైన స్పందన వచ్చింది.

ఇక 'ఆదర్శ కుటుంబం' సినిమా టీమ్.. ఈ డేట్ ఫిక్స్ చేయకముందే ఇట్లు అర్జున, కల్ట్, కిల్లర్, చంద్రయాన్ లాంటి చిన్న మూవీస్ సదరు తేదీన వస్తున్నట్లు వెల్లడించాయి. ఇప్పుడు వెంకీ-త్రివిక్రమ్ రావడంతో సదరు చిన్న చిత్రాలకు ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ టైమ్ లూప్ ‍థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)