New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
సత్యదేవ్ పాన్ ఇండియా చిత్రం.. వేసవికి విడుదల
Published on Thu, 12/01/2022 - 08:29
సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఎస్‌ఎన్.రెడ్డి (పద్మజ ఫిల్మ్స్), బాల సుందరం–దినేష్ సుందరం (ఓల్డ్‌టౌన్ పిక్చర్స్) నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్నపాన్ ఇండియా చిత్రమిది.
2023 ఫిబ్రవరి మొదటివారంతో షూటింగ్ పూర్తవుతుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వేసవిలో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సుమన్ ప్రసార బాగే, కెమెరా: మణికంఠన్ కృష్ణమాచారి.
#
Tags : 1