Breaking News

'నువ్వు RCB ఫ్యాన్‌వా.. కెరీర్‌ మీదా గట్టిగా ఫోకస్‌ చేయాలి' ('3 రోజెస్‌' టీజర్‌)

Published on Tue, 05/27/2025 - 12:15

'3 రోజెస్‌' సీజన్‌ 2 (3 Roses Season 2) డైలాగ్స్‌ సోషల్‌మీడియాలో భారీగా ట్రెండ్‌ అవుతున్నాయి. ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్  సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘త్రీ రోజెస్‌’ నుంచి తాజాగా కమెడియన్‌ సత్యను పరిచయం చేస్తూ ఒక టీజర్‌ను విడుదల చేశారు. బెట్టింగ్‌ భోగి పాత్రలో కడుపుబ్బా ఆయన నవ్వించేలా ఉంది. ఐపీఎల్‌లో బెట్టింగ్‌పై పంచ్‌లు వేస్తూ ఆయన నవ్వించారు.

ఆహా (Aha) వేదికగా  త్వరలోనే ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. రవి నంబూరి, సందీప్‌ బొల్ల ఈ మూవీకి రచన చేయగా, కిరణ్‌ కె.కరవల్ల దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఎస్‌కేఎన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘త్రీ రోజెస్‌’ సీజన్‌ 2 నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్‌ క్యారెక్టర్‌ గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)