Breaking News

ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్‌

Published on Sat, 12/23/2023 - 19:30

ఈ హిట్ సినిమా కోసం మూవీ లవర్స్ చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఏంటి ఈ మూవీ అంత బాగుంటుందా? అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ప్రేక్షకుల మనసుల‍్ని గెలుచుకుంది. స్పూర్తినిచ్చే చిత్రాల జాబితాలో ఈ మూవీ నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో రిలీజ్ చేసినప్పుడు అనుకోని విధంగా ఆడియెన్స్‌కి సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో కూర్చొనే చూసేయొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ సినిమా.. డేట్ ఫిక్స్)

హిందీలో పిచ్చి పిచ్చి కమర్షియల్ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు మంచి భావోద్వేగభరిత చిత్రాలు కూడా వస్తుంటాయి. అలా ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన అద్భుతమైన మూవీ '12th ఫెయిల్'. నిజ జీవిత కథతో తీసిన ఈ మూవీలో ఇంటర్మీడియట్ తప్పిన ఓ కుర్రాడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడు? ఈ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్‌.. చాలామందికి కంటతడి పెట్టించింది.

అక్టోబరు 27న హిందీలో రిలీజైన ఈ సినిమా.. నవంబరు 3న తెలుగు వెర్షన్ విడుదలైంది. కాకపోతే అదే రోజు 'పొలిమేర 2', 'కీడాకోలా'  లాంటి చిత్రాల వల్ల దీనికి పెద్దగా థియేటర్లు దొరకలేదు. అలా మంచి కంటెంట్ ఉన్నాసరే ప్రేక్షకులకు తెలియకుండానే బిగ్ స్క్రీన్‌పై నుంచి మాయమైపోయింది. అలా ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. డిసెంబరు 29 నుంచి హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. సో వచ్చేవారం ఓటీటీ మూవీస్‌లో దీన్ని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)