Breaking News

అఫ్గాన్‌పై పాక్ యుద్దం.. 130 మంది మృతి?

Published on Fri, 02/27/2026 - 07:17

అఫ్గానిస్థాన్- పాకిస్థాన్ మధ్య అధికారికంగా యుద్ధం మెుదలైంది. గజీబ్ లిల్ హాక్ పేరుతో మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో  ఆ దేశ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడులతో పాక్ విరుచుకపడుతుంది. ఇప్పటివరకూ పాక్ జరిపిన దాడుల్లో 130 మంది తాలిబన్లు మృతిచెందినట్లు  పాక్ ప్రకటించింది.

కాగా నిన్న( గురువారం) రాత్రి పాకిస్థాన్‌పై  అఫ్గానిస్థాన్ దాడులతో విరుచుకు పడింది. పాక్ సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో 70 మందికి పైగా  ఆ దేశ సైనికులు మృతిచెందినట్లు తాలిబన్లు ప్రకటించారు. పెద్దమెుత్తంలో సైనికస్థావరాలు ధ్వంసమైనట్లు తెలిపారు. పాక్ సైనిక స్థావరాలే లక్షంగా దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి ప్రతీకారంగా అఫ్గాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కాబూల్‌తో పాటు, కాందహార్ పై ఎయిర్‌స్ట్రైక్స్ చేస్తున్నట్లు తెలిపింది

కాగా పాక్ జరిపిన దాడిలో ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే  కొద్దిరోజులుగా పాక్- అఫ్గాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గాన్‌ సరిహద్దు ప్రాంతాలలో పాకిస్థాన్ దాడులు జరుపగా దాదాపు 70 మంది దాకా అఫ్గాన్ పౌరులు మృతిచెందారు. దీనికి ‍బదులుగా పాకిస్థాన్‌పై అప్గానిస్థాన్ అటాక్ చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)