Breaking News

హైహీల్స్‌తో జంప్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సాధించిన మహిళ!.. ఫిదా అవుతున్న నెటిజన్లు!

Published on Tue, 02/22/2022 - 19:17

ఇంతవరకు మనం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిన చాలా మంది గురించి విన్నాం. పైగా వారంతా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డులను సృష్టించారు. ఆ కోవకు చెందినదే ఈ మహిళ కూడా. కానీ ఈ మహిళ చేసిన విన్యాసం చేస్తే కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఆ విన్యాసం చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం బ్యాలెన్స్‌ తప్పిన ఇక అంతే.


వివరాల్లోకెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంటా మోనికా బీచ్‌లో ఓల్గా హెన్రీ అనే క్రీడాకారిణి హైహిల్స్‌ ధరించి మరీ తాడుపై నైపుణ్యంగా దూకింది. హైహిల్స్‌ వేసుకుని నడవాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆమె వాటిని వేసుకుని మరీ ఆగకుండా తాడుపై జంప్‌ చేసింది.

దీంతో ఆమె ప్రపంచ రికార్డును సృష్టించడమే కాక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఇది చేయడం చాలా కష్టం అంటూ రకరకాలు పోస్ట్‌లు పెట్టారు.

(చదవండి: ఆర్కిమెడ్స్కి సూత్రమే ఆ ఏనుగుని రక్షించింది!)

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)