Video: పెళ్లి ఫొటోలు తీస్తూ కాలువ‌లో ప‌డిపోయిన‌ మ‌హిళ‌.. తరువాత ఏం జరిగిందంటే!

Published on Wed, 03/01/2023 - 19:50

పెళ్లంటేనే సందడి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఇళ్లంతా పండగ వాతావరణం ఉంటుంది. పెళ్లిలో జరిగే ఫన్నీ, ఊహించని, ఆసక్తికర, షాకింగ్‌, ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ మధ్య వివాహ వేడుకల్లో ఎంజాయ్‌మెంట్‌ ఎక్కువైంది. అతి చేష్టలకు పోయి కొందరు  ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు.  తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.  

పెళ్లి వేడుకలో వ‌ధూవ‌రుల ఫొటోలు తీస్తున్న ఓ మహిళ పొరపాటున కాలు జారి మురికి  కాలువ‌లో ప‌డిపోయింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటుచేసుకుందో దానిపై క్లారిటీ లేదు కానీ.. వీడియో చూస్తుంటే విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో మ‌హిళ వ‌ధూవ‌రుల ఫొటోల‌ను త‌న ఫోన్‌లో రికార్డ్ చేస్తూ కనిపించింది. 

జంట‌ను కెమెరాలో బంధించే క్రమంలో వెనక్కి నడుస్తుండగా ఉన్నట్టుండి మురుకు నీటి కాలువ‌లో ప‌డిపోయింది. అక్క‌డున్న వారంతా ఆమెను కాలువ నుంచి పైకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం క‌నిపించింది. ఇక ఈ వైర‌ల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు.  ఫోటోలో మునిగిపోవడమే కాకుండా.. చుట్టూ పిరిస‌రాల‌ను గ‌మ‌నిస్తూ ఉంటే బాగుంటుంది. అదృష్టం బాగుండి ఎలాంటి గాయాలు కాలేదు. లేకుంటే ఎంత ఘోరం జరిగేది’ అంటూ ప‌లువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)