Breaking News

కో–పైలట్‌ వెనుక ఇరాన్‌ ఉంటే.. తీవ్రమైన దాడి చేస్తాం: ట్రంప్‌ 

Published on Sat, 10/03/2026 - 05:44

జెరూసలెం: ఇజ్రాయెల్‌ వెళుతున్న ఫ్లై దుబాయ్‌ విమానాన్ని కూల్చేసే ప్రయత్నం చేసిన  కో–పైలట్‌ వెనుక ఇరాన్‌ ఉన్నట్లు తెలిస్తే ఆ దేశంపై తీవ్రస్థాయి దాడి తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. కో–పైలట్‌ కత్తితో కెప్టెన్‌పై దాడి చేయడంతో ఫ్లై దుబాయ్‌ విమానం అదుపుతప్పి వేగంగా కిందకు దిగిన విషయం.. సహ ప్రయాణీకులు సకాలంలో అడ్డుకోవడంతో హైజాక్‌ ముప్పు, 9/11 తరహా దాడిని నివారించడం తెలిసిందే.

  కో–పైలట్‌కు, ఇరాన్‌కు ఏమైనా సంబంధం ఉందా? అని కొందరు విలేకరులు ప్రశ్నించగా.. దర్యాప్తు సాగుతోందని ట్రంప్‌ సమాధానమిచ్చారు. తనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్‌ ప్రమేయం ఉందన్న ట్రంప్‌ ఆ అనుమానానికి గల కారణాలను మాత్రం వివరించలేదు. దాడి వెనుక ఇరాన్‌ ఉన్నట్లు తేలితే అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందా అని ప్రశ్నించగా.. ‘‘వారిపై తీవ్రమైన దాడి జరుగుతుంది. ఆందోళన చెందకండి’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)