Breaking News

‘చమురు వెనెజువెలాదే.. కానీ పెత్తనం చేసేది నేనే’

Published on Wed, 01/07/2026 - 09:20

వాషింగ్టన్‌ డీసీ: సహజ సంపదలతో అలరారే వెనెజువెలా ..ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కర్రపెత్తనంతో చిగురాకుటాలా వణికిపోతోంది. ఆ దేశ చమరును, దాని ద్వారా వచ్చే ఆదాయాలపై తానే పెత్తనం చెలాయిస్తానంటూ అధికారిక ప్రకటన చేశారు.  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనెజువెలాతో  కీలక చమురు ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, వెనెజువెలా 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్‌ను అమెరికాకు ఇవ్వనుంది. వాటి ధ‌ర‌, అమ్మ‌కాలు, కొనుగోలుకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నింటిని అమెరికానే పర్యవేక్షిస్తుంద‌ని సోషల్‌ ట్రూత్‌ వేదికగా స్పష్టం చేశారు.  

ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్‌రైట్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళిక తక్షణమే అమలు చేయండి. వెనెజువెలా చమురును షిప్పుల్లో నింపండి. వాటిని అమెరికా డాక్‌లలో స్టోర్‌ చేయండి’అని స్పష్టం చేశారు. 

ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే వెనెజులాలో వెలికి తీసిన చమురును బ్యారెల్స్‌లో నింపారు. నౌకల ద్వారా అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలోని రీఫైనరీలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)