Breaking News

అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు దొంగిలిస్తున్నారు’.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌

Published on Sun, 11/03/2024 - 09:14

వాషింగ్టన్‌ : రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ భారతీయులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయులు.. అమెరికన్ల ఉద్యోగాల్ని దోచేసుకుంటున్నారంటూ ప్రచారం చేశారు.

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ (నవంబర్‌5) ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌లు ఎన్నికల ప్రచారంలో పోటీ పోటీగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

అయితే ట్రంప్‌ అందుకు భిన్నంగా తన ఎన్నికల ప్రచారంలో భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో హీటెక్కిస్తున్నారు. అందుకు తన ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా)మీడియాను వినియోగిస్తున్నారు.

తాజాగా మాగా మీడియా, ట్రంప్‌కు మ‌ద్ద‌తు ప‌లికిన ప‌లు ఆర్థిక వేత్త‌లతో  ట్రంప్ త‌రుఫున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించింది. ఈ ప్ర‌చారంలో గ‌తేడాది అమెరిక‌న్లు 8ల‌క్ష‌ల ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదే స‌మ‌యంలో విదేశీయులు 10ల‌క్ష‌ల ఉద్యోగాలు పొందారు. అమెరికా లేబ‌ర్ మార్కెట్ విదేశీ కార్మికులు, ప్ర‌భుత్వ బ్యూరోక్రాట్‌ల‌కు తాత్కాలిక ఏజెన్సీగా మారుతుంద‌ని మాగా మీడియా ఈవెంట్‌లో ట్రంప్ మ‌ద్దతు దారుడు, ఆర్ధిక వేత్త ఈజే ఆంటోనీ ఆరోపించారు.  

మ‌రోవైపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భార‌తీయ ఐటీ ఉద్యోగుల‌పై అమెరిక‌న్‌లో విద్వేష‌పూరితంగా వ్య‌వ‌హరిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఫిన్‌టెక్ ఎగ్జిక్యూటివ్ షీల్ మొహ్నోట్ మాట్లాడుతూ..  టెక్సాస్‌లో భార‌తీయులు సేవ‌లందిస్తున్న ఓ బ్యాంక్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.  వారందరూ వచ్చే ఏడాది భారతదేశానికి తిరిగి వెళతారు. అందరినీ తిరిగి ఇంటికి పంపాలి. మేము వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని, వారందరినీ తిరిగి గుజరాత్‌కు పంపుతాము అంటూ విమ‌ర్శిస్తూ షేర్ చేసిన ప‌లు స్క్రీన్ షాట్లు వెలుగులోకి వ‌చ్చాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)