Breaking News

అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు : ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్‌ డే సర్‌ప్రైజ్‌

Published on Mon, 02/16/2026 - 11:47

ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) స్టార్లు తమ ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రేమికుల రోజున నటి,గాయని మాయా హాక్,  చిరకాల స్నేహితుడు, సంగీతకారుడు  క్రిస్టియన్ లీ హట్సన్‌ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. న్యూయార్క్‌లో జరిగిన ఒక ఈవెంట్లో పెళ్లి చేసుకున్నారు.

27 ఏళ్ల నటి, మాయా హాక్  ప్రియుడు 35 ఏళ్ల క్రిస్టియన్ లీ హట్సన్‌ లవ్‌కు ఓకే చెప్పడం అభిమానుల్లో   ఉత్సాహాన్ని నింపింది. వీరి వివాహ వేడుక న్యూయార్క్ నగరంలోని సెయింట్ జార్జ్ ఎపిస్కోపల్ చర్చిలో జరిగింది, ఆ తర్వాత ది ప్లేయర్స్ మెంబర్స్ క్లబ్‌లో రిసెప్షన్ జరిగింది.

 

వధువు మాయా హాక్  వైట్‌ గౌన్‌లో అందంగా, వరుడు క్రిస్టియన్ లీ, టక్సేడోతో  క్లాసీగా  కనిపించారు. వివాహ వేడుకకు వధువు తల్లిదండ్రులు, ఈతాన్ హాక్, ఉమా థుర్మాన్ హాజరయ్యారు. అలాగే స్ట్రేంజర్ థింగ్స్ నుండి మాయ సహనటులు, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, గేటెన్ మాటరాజ్జో, కాలేబ్ మెక్‌లాఫ్లిన్, సాడీ సింక్, నటాలియా డయ్యర్, చార్లీ హీటన్ మరియు జో కీరీ కూడాఘీ వివాహానికి హాజరయ్యారు.

స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం ప్రేమ పరిణయానికి దారితీసింది.  మాయా హాక్ ,క్రిస్టియన్ లీ హట్సన్‌ల డేటింగ్ బజ్ 2023లో ప్రారంభమైంది.  వీరిద్దరూ కలిసి పలు మ్యూజిక్ ప్రాజెక్ట్‌లలో పనిచేశారు.   మ్యూజిక్ వీడియోలలో కనిపించడమే కాకుండా, ఈ జంట తమ రంగస్థల ప్రదర్శనలలో కూడా   లిసి నటించారు.  

ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్‌

మాయా చేతికి డైమండ్ రింగ్ కనిపించడంతో మాయ  అండ్‌ క్రిస్టియన్ లీ  శ్చితార్థంపై ఊహాగానాలొచ్చాయి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు క్రిస్టియన్  ధృవీకరించారు. అలాగే స్నేహితులనే భాగస్వాములుగా చేసుకోవడం చాలా గొప్ప విషయమనీ. వాళ్లకు మన గురించి, మన భావోద్వేగాల గురించి పూర్తిగా తెలుస్తుందని  మాయ గతంలో ఒక ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చింది.


 

ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్‌

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)