Breaking News

శ్రీలంక ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌తో స‌హా ఏడు దేశాల‌కు ఉచిత వీసాలు

Published on Tue, 10/24/2023 - 12:47

శ్రీలంక ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించేందుకు ఏడు దేశాల‌కు ఉచిత వీసాల జారీచేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. భార‌త్‌, చైనా, ర‌ష్యా, మ‌లేషియా, జ‌పాన్‌, ఇండోనేయిష‌యా, థాయ్‌లాండ్ పౌరుల‌కు ఉచితం వీసాలు జారీ ప్ర‌తిపాద‌న‌ను శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ జాబితాలో అమెరికా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం

పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్య‌క్ర‌మం త‌క్ష‌ణ‌ల‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని,  మార్చి 31 వరకూ కొన‌సాగ‌నుంద‌ని విదేశాంగ‌మంత్రి అలీ స‌బ్రీ పేర్కొన్నారు. శ్రీలంక‌కు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప‌ర్యాట‌క‌శాఖ పేర్కొంది. ఈ చర్యతో పర్యాటకానికి ఊతం లభిస్తుందని తాము భావిస్తున్నట్టు శ్రీలంక పేర్కొంది. రాబోయే రోజుల్లో శ్రీలంకకు వచ్చే ప‌ర్యాట‌కుల‌ సంఖ్య 5 మిలియన్లకు చేరుతుందని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించింది. 

కాగా ద్వీప దేశమైన శ్రీలంక‌కు పర్యాటకం ప్రధాన ఆదాయవనరుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ దేశం ప్ర‌క‌టించిన ఉచిత వీసాల జాబితాలో మ‌లేషియా, జ‌పాన్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలు ప‌ర్యాట‌కుల తాకిడి అధికంగా ఉన్న రాష్ట్రాలు కావ‌డం విశేషం. శ్రీల‌కం నిర్ణ‌యంతో ఆయా దేశాల‌కు చెందిన‌ ప‌ర్యాట‌కుల‌కు  వీసా ఖ‌ర్చు, స‌మ‌యం త‌గ్గ‌నుంది. 
చ‌ద‌వండి: రావ‌ణుడి వైభోగం ఎంత‌.. అవ‌శేషాలు ఎక్క‌డ ఉన్నాయి

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)