Breaking News

ఇరాన్‌ నుంచి ఇజ్రాయెల్‌కు దాడుల ముప్పు: అమెరికా

Published on Tue, 08/27/2024 - 10:39

న్యూయార్క్‌: ఇరాన్‌, ఆ దేశానికి చెందిన అనుబంధ మిలిటెంట్‌ సంస్థల నుంచి ఇజ్రాయెల్‌కు దాడుల ముప్పు పొంచి ఉందని అమెరికా వెల్లడించింది. ఆదివారం తమ సీనియర్‌ కమాండర్‌ను హత్య చేసినందుకు ప్రతీకారంగా లెబనాన్‌ హిజ్బుల్లా గ్రూప్‌ వందల రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్‌ నుంచి కూడా ఇజ్రాయెల్‌కు మరోసారి దాడుల ముప్పు పొంచిఉందని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మేజర్‌ జనరల్‌ పాట్రిక్ రైడర్ అన్నారు. 

ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ నుంచి మరోసారి దాడి పొంచి ఉందని మేము అంచనా వేస్తూనే ఉన్నాం. ఇరాన్‌ నేతలు, ఇతరులు చేసిన కొన్ని బహిరంగ వ్యాఖ్యలే మా అంచనాకు నిదర్శనం’ అని అన్నారు.

అంతకు ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ పట్ల ఇరాన్‌ దూకుడు చర్యలు గతంలో ఎప్పుడు లేనంతగా ఉన్నాయని అన్నారు. ఇరాన్‌ దూకుడు చర్యలను ఆమెరికాతో కలిసి ఎదుర్కొవడానికి సిద్ధగా ఉన్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆదివారం నాడు  లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లాను గ్రూప్‌ లక్ష్యంగా దాదాపు 100 మిసైల్స్‌ ప్రయోగించింది. తమపై దాడిని అడ్డుకునే ముందస్తు చర్యలల్లో భాగంగా ఈ దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్‌ పెర్కొంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)