Breaking News

బలుచిస్థాన్‌లో కుప్పకూలిన సైనిక విమానం

Published on Mon, 10/12/2026 - 19:08

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈ రోజు (సోమవారం) సైనిక శిక్షణ  కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాల్ని పాకిస్థాన్‌ ఆర్మీ ప్రకటించింది.

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని నవాన్ కిల్లీ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పీఏసీ ఎంఎఫ్‌ఐ-17 ముష్షాక్ (PAC MFI-17 Mushshak) రకానికి చెందిన శిక్షణ విమానం ప్రమాదానికి గురైనట్లు సైన్యం తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.

అయితే ఈ ప్రమాదంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతిచెందిన పైలట్ల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 

అయితే బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ప్రస్తుతం తీవ్ర నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సైనిక విమానం క్రాష్‌ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే సాంకేతిక లోపమే కారణమని సైన్యం చెబుతోంది. 


ఇదీ చదవండి: బంగారు గనిపై దాడి

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)