Breaking News

మరోసారి ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం

Published on Wed, 05/17/2023 - 20:55

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేయొద్దని కోర్టులు ఆదేశించినా.. ప్రభుత్వం మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అరెస్ట్‌ చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.  ఈ మేరకు ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం తనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిని పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారని ఏ క్షణంలోనైన అరెస్టు చేసే అవకాశం ఉందని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. బహుశా ఇదే నా చివరి ట్వీట్‌ కాబోలు ఆ తదనంతరం తాను అరెస్టు అవుతానేమో అని సందేహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధానిని గతవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టుతో పాక్‌ ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. ఆ తదనంతరం నాటకీయ పరిణామాల మధ్యలో సుప్రీం కోర్టు జోక్యంతో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా అదే కోర్టు బయట అల్‌ఖాదీర్‌ ట్రస్ట్‌ కేసు విషయమై ఇమ్రాన్‌ ఖాన్‌ను మిలటరీ బలగాలు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి మరో ఉత్కంఠకు తెరలేపింది.

మళ్లీ తదనంతరం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఇస్లామాబాద్‌ కోర్టు ఆయనకు ఆ కేసులో రెండు వారాల బెయిల్‌ మంజూరు చేస్తూ ఊరటనిచ్చింది. ఈ వరుస అరెస్టు మరువక మునుపై మరోసారి ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం కావడం గమనార్హం. 

(చదవండి: పాక్‌లో అరెస్టు భయం..పరుగులు తీస్తున్న మాజీ మంత్రి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)