Breaking News

నోబెల్‌కు ట్రంప్‌ పేరును ప్రతిపాదించా

Published on Wed, 07/09/2025 - 05:07

వాషింగ్టన్‌: నోబెల్‌ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను నామినేట్‌ చేసినట్లు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహూ ప్రకటించారు. ఈ మేరకు నోబెల్‌ కమిటీకి రాసిన సిఫారసు లేఖను ట్రంప్‌కు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం వైట్‌హౌస్‌లోని బ్లూరూంలో నెతన్యాహూతో సమావేశమయ్యారు. ఇరాన్‌ అణుకేంద్రాలపై ఇటీవల చేపట్టిన భారీ దాడులు, గాజాలో హమాస్‌తో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన వీరి మధ్య చర్చకు వచ్చాయి.

ఇరు దేశాల ఉన్నతాధికారుల సైతం పాల్గొన్నారు. అనంతరం నెతన్యాహూ మీడియాతో మాట్లాడారు. దేశాలు, ప్రాంతాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నందున ట్రంప్‌ పేరును నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించానన్నారు. వైమానిక దాడులతో ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలంటూ ఇజ్రాయెల్‌ ఎంతో కాలంగా అమెరికా పాలకులను కోరుతోంది. తాజాగా, ట్రంప్‌ ఆ కోరిక నెరవేర్చారు. దీంతో, ఆయన పేరును ఇజ్రాయెల్‌ నోబెల్‌ కమిటీకి పంపించిందని విశ్లేషకులు అంటున్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)