Breaking News

Joe Biden: క్వాడ్‌ సదస్సులో మళ్లీ తడబడిన బైడెన్‌

Published on Sun, 09/22/2024 - 15:20

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయం ఇండో-పసిఫిక్‌ భాగస్వామ్యానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్‌) సమావేశం జరిగింది.

ఆ సమావేశం ప్రారంభంలో క్యాన్సర్‌ మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించేలా  క్వాడ్‌ కూటమి దేశాలు భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా క్యాన్సర్ మూన్‌షాట్ ఇనిషియేటివ్ అనే పోగ్రాంను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో జో బైడెన్‌, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాలు ఉన్నారు.

క్యాన్సర్ మూన్‌షాట్ ఇనిషియేటివ్ పోగ్రాం ప్రారంభించిన అనంతరం సమావేశానికి క్వాడ్‌ దేశాల అధ్యక్షులను పరిచయం చేయాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీని సభకు పరిచయం చేశానని జో బైడెన్‌ అనుకున్నారు. కానీ చేయలేదు.తడబడ్డారు.    

ఇప్పుడు నేను ఎవరిని పరిచయం చేస్తున్నాను?..నేను ఎవరిని పరిచయం చేస్తున్నాను? అంటూ..అటూ ఇటూ దిక్కులు చూశారు. పక్కనే ఉన్న జో బైడెన్‌ తడబాటును గ్రహించిన అధికారులు ప్రధాని మోదీ పేరు చెప్పారు. అనంతరం వేదికపైన కూర్చన్న మోదీ ముందుకు వచ్చి జోబైడెన్‌తో కరచాలనం చేశారు.  

ఇలా బైడెన్‌ తడబడటం గతంలో అనేక మార్లు జరిగింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అనబోయి ట్రంప్‌ అనడం, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ బదులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేరు ప్రస్తావించడం చర్చకు దారి తీసింది. కాబట్టే రెండో దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నా అనారోగ్య సమస్యల కారణంగా తప్పుకున్నారు.

చదవండి : మరోసారి కిమ్‌ కర్కశత్యం

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)