ఇదేందిరా అయ్యా.. పెళ్లి వేడుకలో వధువుకు చేదు అనుభవం

Published on Thu, 04/13/2023 - 21:12

వివాహం అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ అందమైన అనుభూతి. ప్రతీ ఒక్కరికి తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంటారు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకను డిఫరెంట్‌గా చేసుకోవాలని జంటలు భావిస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నం చేసిన ఓ జంట.. పెళ్లి వేడుకల్లో హైలైట్‌ అయ్యింది. కానీ, ఆవేశంతో వరుడు చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. 

వీడియో ప్రకారం.. తమ పెళ్లి తర్వాత రిసెప్షన్‌లో వధూవరుల మధ్య ఓ సరదా గేమ్ నిర్వహించారు. అయితే, గేమ్‌ ఆడేందుకు వదువరులిద్దరూ ఎంతో సంతోషంతో ముందుకు వచ్చారు. నవ్వుతూ గేమ్‌ ఆడారు. కాగా, ఈ గేమ్‌లో పెళ్లికూతురు తన ఆటను వరుడి కంటే ఫాస్ట్‌గా ముగించింది. భర్త మాత్రం చాలా ఆలస్యంగా గేమ్‌ కంప్లీట్‌ చేశాడు. దీంతో ఆవేశానికి గురైన వరుడు.. అందరూ చూస్తుండగానే స్టేజ్‌పైనే భార్య తలపై ఒక్కటిచ్చాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా వధువు షాకైంది. 

అయితే, అందరి ముందే వరుడు ఆమెపై చేయిచేసుకున్నా అక్కడున్న వారు ఒక్కమాట కూడా అనలేదు. దీంతో, ఆవేదనకు లోనైన వధువు.. కన్నీరు పెట్టుకుంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)