Breaking News

సోషల్‌మీడియా బ్యాన్‌.. మస్క్‌కు ఆస్ట్రేలియా పీఎం కౌంటర్‌

Published on Sun, 12/01/2024 - 10:45

కాన్‌బెర్రా:పదహారేళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనిపై అమెరికా బిలియనీర్‌,టెస్లా అధినేత ఇలాన్‌ మస్క్‌ తీవ్ర విమర్శలు చేశారు. మస్క్‌ విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్‌ను నియంత్రించడానికి ఈ నిషేధం బ్యాక్‌ డోర్‌లా ఉందని మస్క్‌ వ్యాఖ్యానించారు.

మస్క్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆంటోనీ స్పందించారు.ఇలాన్‌ మస్క్‌కు ఓ ఎజెండా ఉందని,  ఆయన ‘ఎక్స్‌(ట్విటర్‌)’ యజమాని అయినందునే అలా మాట్లాడుతున్నారన్నారు. సోషల్‌ మీడియా నిషేధంపై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆంటోనీ తెలిపారు. 

కాగా,ఆస్ట్రేలియా ప్రభుత్వం గత వారం పిల్లల సోషల్‌మీడియా వాడకంపై నిషేధ బిల్లును దిగువ సభలో ప్రవేశపెట్టింది.ఈ బిల్లు దిగువ సభ ఆమోదం పొందింది. దీనికి సెనేట్‌ కూడా‌ ఆమోదం తెలిపితే చట్టరూపం దాల్చనుంది.జనవరి నుంచి ట్రయల్‌ బ్యాన్‌,ఏడాది తర్వాత రియల్‌ బ్యాన్‌ను అమలు చేయనున్నారు.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)