Breaking News

ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. ఏడుగురు మృతి

Published on Mon, 07/01/2024 - 06:52

దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓ నగరంపై రష్యా సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. క్షిపణుల ద్వారా రష్యా ఈ దాడులను చేసింది. ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. విల్న్యాన్స్క్‌లోని పార్కులో మృతదేహాలు పడి ఉన్న ఫోటోలను స్థానిక అధికారులు విడుదల చేశారు.

మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక గవర్నర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. ఫెడోరోవ్ టెలిగ్రామ్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో విల్న్యాన్స్క్‌లోని ఒక దుకాణం, నివాస భవనం దెబ్బతిన్నాయి. ఈ దాడి నేపధ్యంలో ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ  తాజాగా రష్యా దాడుల కట్టడికి భాగస్వామ్య దేశాలకు పిలుపునిచ్చారు.

రష్యాలోని ఆరు ప్రాంతాలలో తమ బలగాలు 36 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి ఒక రోజు ముందు ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడికి దిగింది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)