Breaking News

చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’

Published on Thu, 09/15/2022 - 19:20

చిన్న కారులో ఎంత మంది పడతారు... డ్రైవర్‌తో కలిపి ఐదుగురు. బాగా సర్దుకుంటే.. మహా అయితే ఏడెనిమిది మంది కూర్చోవచ్చు. కానీ, 29 మందిని కారులో ఎక్కించారు. కాదు కాదు.. ఏకంగా కుక్కేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. ఈ రికార్డు పాతదే అయినా... ఆ వీడియోను ఆన్‌లైన్లో ఇటీవలే విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకు... ‘సాధారణ మినీకూపర్‌లో ఎంత మంది వలంటీర్లను కుక్కేయొచ్చు?’ అని ట్యాగ్‌ చేశారు.

బస్తాల మాదిరిగా ఒకరి తరువాత ఒకరిని తోస్తూ, చివరికి కారు డిక్కీలోనూ కొంతమందిని ఫిక్స్‌చేసి... ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు అనిపించారు. దీనిపై నెటిజన్స్‌ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఎవరో ఒకరి తల పగిలేదాకా ఇది సరదాగా, ఆటలాగే ఉంటుందని ఒకరు, ఇంతమందినీ ఒకే కారులో కుక్కి ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారు? దీంతో లాభమేంటి? అని ఇంకొకరు... ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 
చదవండి: జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..వైరలవుతోన్న వీడియో

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)