Breaking News

World Population Day: మీకో విచిత్రమైన నిజాలు తెలుసా?

Published on Sat, 07/11/2026 - 09:36

రోజురోజుకి సోషల్‌ మీడియాలో అకౌంట్‌ యాక్టివ్‌ కొత్త లాగిన్‌లు అధికంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. జనాభా పెరుగుదలకన్నా అకౌంట్‌ లాగిన్‌ల పెరుగుదలే ఎక్కువ. దీని ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, షేర్‌చాట్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌ లాగిన్‌ల సంఖ్య చూసినట్లయితే... ఫేస్‌బుక్‌ ముందు స్థానంలో ఉంది.

ఫేస్‌బుక్‌ జనాభా.. చైనా, భారత్‌ కంటే ఎక్కువ! 
మీకో విచిత్రమైన నిజం తెలుసా? ఒకవేళ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ గనుక ఒక దేశం అయితే, అదే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అవుతుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ను ప్రతి నెలా వాడే యాక్టివ్‌ యూజర్ల సంఖ్య దాదాపు 300 కోట్లకు పైమాటే! భారతదేశం, చైనా దేశాల ఉమ్మడి జనాభా కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ.

అత్యంత పిన్న వయస్కుల ఖండం.. ఆఫ్రికా..!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న ప్రాంతం ఆఫ్రికా ఖండం. ఇక్కడి సగటు వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. రాబోయే 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పుట్టబోయే పిల్లల్లో సగానికి పైగా ఆఫ్రికాలోనే జన్మిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. దీనికి భిన్నంగా యూరప్‌ ఖండంలో సగటు వయస్సు 43 ఏళ్లుగా ఉంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)