Breaking News

ప్రౌడ్‌ మూమెంట్‌

Published on Sun, 01/07/2024 - 06:15

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించిన జాల్నా–ముంబై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు  లోకో–పైలట్‌ అయిన కల్పన ధనవత్‌ సోషల్‌ మీడియా అట్రాక్షన్‌గా మారింది. 27 సంవత్సరాల కల్పన ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తరువాత అసిస్టెంట్‌ లోకో–పైలట్‌గా చేరింది. ట్రైన్‌ ప్రారంభోత్సవ సమయంలో కల్పన సెలబ్రిటీగా మారింది.

సెల్‌ఫోన్‌లో ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. ‘ప్రౌడ్‌ మూమెంట్‌: గర్ల్‌ ఫ్రమ్‌ పూలంబ్రీ బికమ్స్‌ ది ఫస్ట్‌ ఉమన్‌ లోకో–పైలట్‌ ఆఫ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు ‘ఎక్స్‌చేంజింగ్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌ బిట్వీన్‌ లోకో– పైలట్‌ అండ్‌ అసిస్టెంట్‌ లోకో – పైలట్‌ ఆఫ్‌ జాల్నా–ముంబై ఎక్స్‌ప్రెస్‌’ కాప్షన్‌తో రైల్వేశాఖ పోస్ట్‌ చేసిన కదులుతున్న ట్రైన్‌ వీడియో కూడా ఆట్టుకుంటోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)