Breaking News

Tulsi Gabbard దటీజ్‌ తులసీ గబ్బర్డ్‌ : వైరల్‌ వీడియో

Published on Thu, 11/14/2024 - 17:01

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో   అధికారాన్ని దక్కించుకున్న  డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గాన్ని ఎంపికలో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే కేబినెట్ పదవుల్లో కీలక వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. అందరూ ఊహించినట్టుగానే తాజాగా తులసి గబ్బర్డ్‌(Tulsi Gabbard) ను అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా బుధవారం నియమించారు. అయితే తులసీ గబ్బర్డ్‌కు సంబంధించిన వీడియో  ఒకటి ఎక్స్‌లో విశేషంగా నిలిచింది. గంథెర్‌ ఈగల్‌మేన్‌ అనే ట్విటర్‌ ఖాతాలోదిసీజ్‌  తులసి  గబ్బర్డ్‌ అనే వీడియో షేర్‌ అయింది. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. 


తులసి గబ్బర్డ్‌ ఎంపిక తరువాత ట్రంప్‌  కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక గర్వించదగిన రిపబ్లికన్‌ అని అభివర్ణించడం విశేషం.అయితే తులసి గబ్బర్డ్ హిందువు కావడంతో ఆమె ఎంపిక ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.  అయితే చాలామంది ఊహించుకున్నట్టుగా ఆమె భారత సంతతికి చెందిన ఆమె కాదు. కానీ  హిందువుమాత్రమే. తులసి గబ్బర్డ్‌.  తులసి తల్లి హిందూ మతాన్ని స్వీకరించిన నేపథ్యంలో ఆమె  తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు.  భక్తి, జై, ఆర్యన్, బృందావన్ అనే హిందూ పేర్లు పెట్టింది తులసి తల్లి. తులసి భర్త అబ్రహం విలియమ్స్‌ ( Abraham Williams) కూడా ఇస్కాన్ ను అనుసరిస్తారు

2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు  దాదాపు రెండు దశాబ్దాలు  అమెరికా ఆర్మీ  నేషనల్‌ గార్డ్‌లో సేవలందించారు.  ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు  కానీ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు.  ఇరాక్‌, కువైట్‌లోనూ పని చేశారు. గతంలో పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)