Breaking News

అరే.. అలా కూడా ఫ్రెండ్‌షిప్‌ చేస్తారా?!

Published on Sat, 08/01/2026 - 08:08

ఆగస్టు 2 ఫ్రెండ్‌షిప్‌ డే. మనం ఫ్రెండ్‌షిప్‌ డే వస్తే ఏం చేస్తాం? ఒక బ్యాండ్‌ కడతాం లేదా చాక్లెట్‌ ఇస్తాం. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఫ్రెండ్స్‌ను గౌరవించడానికి, కొత్త దోస్తులను చేసుకోవడానికి చాలా విచిత్రమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దామా!

కొరియా: ‘కంగారూ’ కౌగిలింతలు! (Kangaroo Hugs)
దక్షిణ కొరియాలో పిల్లలు ఒకరికొకరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పుకోవడానికి  వింత పద్ధతి ఉంది. ఒకరి వెనుక ఒకరు నిలబడి వెనుక ఉన్న దోస్త్‌ ముందున్న దోస్త్‌ని కంగారూ తన బిడ్డను పొట్టలో దాచుకున్నట్లు గట్టిగా కౌగిలించుకోవాలి. దీనిని ‘బ్యాక్‌ హగ్‌ దోస్తీ’ అంటారు. ఇలా చేస్తే వాళ్ల స్నేహం వందేళ్లు ఉంటుందట!

జర్మనీ: ‘లెటర్‌ బాక్స్‌’ స్నేహం! సీక్రెట్‌ లెటర్‌ బాక్స్‌)
జర్మనీలో స్కూల్‌ పిల్లలు క్లాస్‌ రూమ్‌ వెనుక ఒక ఖాళీ డబ్బాను ‘ఫ్రెండ్షిప్‌ బాక్స్‌’గా పెడతారు. ఫ్రెండ్‌ ఎవరైనా బాగా నచ్చితే ముఖం మీద చెప్పకుండా ఒక చిన్న కాగితం మీద పేరు రాసి ఆ బాక్సులో వేస్తారు. శనివారం రోజు బాక్స్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఎవరికి ఎక్కువ లెటర్స్‌ వస్తే వారే ఆ వారం క్లాస్‌ ‘సూపర్‌ ఫ్రెండ్‌‘!

అర్జెంటీనా: స్కూల్‌ బంక్‌!
అర్జెంటీనాలో జూలై 20న ఫ్రెండ్షిప్‌ డే వస్తే పిల్లలెవ్వరూ స్కూల్‌కి, పెద్దవాళ్లు ఆఫీసులకి వెళ్లరు. ప్రభుత్వం దీనిని అధికారిక సెలవుగా ప్రకటించకపోయినా అందరూ కలిసి ఒకేరోజు బంక్‌ కొట్టి, రోజంతా పార్కుల్లో ఆటలు ఆడుతూ గడుపుతారు.

డెన్మార్క్‌: ‘కలర్‌ కోడ్‌’ దోస్తీ!’
డెన్మార్క్‌ దేశంలో పిల్లలు వేసుకునే బట్టల రంగులను బట్టి వాళ్ల ఫ్రెండ్‌షిప్‌ స్టేటస్‌ తెలిసిపోతుంది. ఒకవేళ ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఒకేరోజు ఒకేరంగు  డ్రెస్‌ వేసుకుని స్కూల్‌కి వస్తే, వాళ్లు ‘ట్విన్‌ ఫ్రెండ్స్‌’ అని అర్థం. ఆ రోజు క్లాస్‌ టీచర్‌ వాళ్లను విడదీయకుండా ఒకే బెంచ్‌లో కూర్చోబెడతారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)