Breaking News

ఫిగ్మాలో కొత్త ఫీచర్‌లు..

Published on Fri, 07/03/2026 - 08:24

కొలాబరేటివ్‌ వెబ్‌ అప్లికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫిగ్మా’ ఎన్నో కొత్త ఫీచర్‌లను ప్రకటించింది. కోడింగ్, యానిమేషన్, ఏఐ–ఎఫెక్ట్స్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌ను నేరుగా డిజైన్‌ ప్లాట్‌ఫామ్‌లలోకి తీసుకువచ్చే టూల్స్‌ను పరిచయం చేసింది. ఫిగ్మా ప్రకటించిన ఆసక్తికరమైన ఫీచర్‌లలో ‘కోడ్‌ లేయర్స్‌’ ఒకటి.

కోలాబరేటివ్‌ కాన్వాస్‌లో డిజైన్‌ ఎలిమెంట్స్‌ను ఇంటరాక్టివ్‌ కోడ్‌–బేస్డ్‌ కంపోనెంట్స్‌గా కన్వర్ట్‌ చేయడానికి యూజర్‌లకు ఉపకరించే ఫీచర్‌ ఇది. డిజైనర్‌లు, డెవలపర్‌లు,ప్రాడక్ట్‌ టీమ్‌లకు ఉపయోగపడేలా ఈ ఫీచర్‌ని డిజైన్‌ చేశారు. ‘ఫిగ్మా మోషన్‌’ పేరుతో కొత్త యానిమేషన్‌ సిస్టమ్‌ను కూడా పరిచయం చేశారు.

షేడర్‌ ఫీల్స్, ఎఫెక్ట్స్‌లతో తన ఏఐ టూల్‌ కిట్‌ను కూడా విస్తరిస్తోంది ఫిగ్మా. టెక్ట్స్‌ప్రాంప్ట్స్, రిఫరెన్స్‌ ఇమేజ్‌లతో యూజర్‌లు విజువల్‌ ఎఫెక్ట్స్‌ను సృష్టించవచ్చు. నేచురల్‌ లాంగ్వేజ్‌ప్రాంప్ట్స్‌ ఉపయోగించడం ద్వారా కస్టమ్స్‌ టూల్స్‌ను క్రియేట్‌ చేసే ‘జెనరేటివ్‌ ప్లగిన్స్‌’ ఫీచర్‌ను కూడా ప్రకటించింది ఫిగ్మా.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)