Breaking News

జన్నత్‌ జుబైర్‌ రహమానీ

Published on Sun, 11/24/2024 - 10:39

యాక్ట్రెస్, యూట్యూబర్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఆమె హోమ్‌ టౌన్‌ ముంబై. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్‌ విల్‌ పీపుల్‌ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మ్యూజిక్‌ వీడియోస్‌లో కూడా పర్‌ఫార్మ్‌ చేసింది. 2017లో తన పేరుతోనే యూట్యూబ్‌ చానల్‌ స్టార్ట్‌ చేసింది. వ్లాగ్స్, మేకప్‌ వీడియోస్‌ అప్‌లోడ్‌ చేస్తుంటుంది.

 ఆమె చానల్‌కు దాదాపు యాభై లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. లిప్‌ సింక్‌ వీడియోలతో జన్నత్‌ టిక్‌టాక్‌లోనూ పాపులర్‌ అయింది. మన దగ్గర టిక్‌టాక్‌ బ్యాన్‌ అయ్యాక, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ అందులో ఫేమస్‌ అయిపోయింది. ఆమె ఇన్‌స్టాకి దాదాపు అయిదుకోట్లకు పైనే ఫాలోవర్స్‌ ఉన్నారు. తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కి తెలియజేయడానికి "Jannat Zubair Rahmani Official"  అనే యాప్‌నీ లాంచ్‌ చేసింది జన్నత్‌. ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకుంది. 

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)