Breaking News

నేమ్‌ప్లేట్‌ మార్చేసిన సూపర్‌ మామ్‌ సానియా మీర్జా ఫోటోలు వైరల్‌

Published on Wed, 05/22/2024 - 12:36

మనసుకు కష్టంగా అనిపించే, బాధించే  టాక్సిక్‌ సంబంధాలను వదిలించుకున్న తరువాత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక మహిళలైతే సరికొత్త ఉత్సాహంతో తేజోవంతంగా ఉంటారు. భారత మాజీ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా  మీర్జా అదే నిరూపిస్తోంది.
భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత సానియా మీర్జా సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో  ఉన్న సానియా ఇంట్రస్టింగ్‌, సూపర్ క్యూట్ ఫోటోలను షేర్‌ చేసింది. అంతేకాదు నేమ్‌ప్లేట్‌ మార్చేసింది. దీంతో ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం  చేశారు. స్ట్రాంగ్‌ మమ్మీ అంటూ కమెంట్‌ చేశారు.

సానియా మీర్జా 2023లో  టెన్నిస్‌కు  వీడ్కోలు పలికి రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి దుబాయ్‌లో ఉంటోంది.  సూపర్‌ మామ్‌లా  తన బిడ్డ  ఇజాన్‌ను సంతోషంగా ఉంచేందుకు, ఏ లోటూ లేకుండా పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

బిజీ వర్క్ షెడ్యూల్‌లో  కూడా కొడుకు ఇజాన్ గురించి తపన  పడే సానియా తాజాగా ఇజాన్‌తో అద్భుతమైన జ్ఞాపకాల  పిక్స్‌ను  ‘ఇది, అది’ అంటూ షేర్‌ చేసింది. ఇంకా  కార్ రైడ్ నుండి , హెయిర్‌కట్ దాకా ఈ సెల్ఫీలుండటం విశేషం. 


 

నేమ్‌ప్లేట్‌లో ఇజాన్‌ 
ముఖ్యంగా నేమ్‌ప్లేట్‌లో ‘సానియా అండ్‌ ఇజాన్‌’ అని ఉన్న ఫోటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అంతేకాదు  ‘చూజ్‌ టూబీ హ్యాపీ’, ఫ్యూయల్డ్‌ బై కెఫీన్‌ అండ్‌ సర్కాజం’ అని రాసి వున్న విభిన్న కప్పులను కూడా షేర్‌ చేయడం గమనార్హం.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)