Breaking News

ఇండియన్‌ స్పైసీ రెస్టారెంట్‌ ఇన్‌ జపాన్‌

Published on Fri, 08/22/2025 - 09:48

జపనీస్‌ దంపతులు నకయమ–సాన్, సచికో–సాన్‌ జపాన్‌లోని కసుగలో ‘ఇండియన్‌ స్పైసీ ఫ్యాక్టరీ’ పేరుతో ఒక రెస్టారెంట్‌ నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇండియా అంటే ఇష్టం. ఇండియాలోని రుచికరమైన వంటలు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘ఇండియన్‌ స్పైసీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు.

బెంగాలీ సంప్రదాయ వంటకాల నుంచి దక్షిణాది వంటకాల వరకు ఈ రెస్టారెంట్‌లో వడ్డిస్తారు.మరో విశేషం ఏమిటంటే ఈ రెస్టారెంట్‌ యజమాని సచికో ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. ఆమె కొంతకాలం టు కోల్‌కత్తాలో జపానీ రెస్టారెంట్‌ నిర్వహించింది. దిల్లీ, చెన్నైలలో కూడా రెస్టారెంట్‌లు నిర్వహించింది.

‘ఇండియన్‌ స్పైసీ రెస్టారెంట్‌’లో భారతీయ సంగీత పరికరాలు, కళాకృతులు దర్శనమిస్తాయి. ఈ రెస్టారెంట్‌కు వెళ్లడానికి ఇండియన్స్‌ మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి జ΄ాన్‌కు వచ్చే భోజనప్రియులందరూ ఇష్టపడతారు. 

 

(చదవండి: భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..)

Videos

గుంటూరు కలెక్టరేట్ వద్ద SFI ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన

చంద్రబాబు మోసాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు

Botsa: మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి

Traffic Rule: హైదరాబాద్ నగర పోలీసుల వినూత్న ఆలోచన

జగన్ చెప్పిందే నిజమైంది.. అమ్మకానికి స్టీల్ ప్లాంట్!

శ్రీకాంత్ పెరోల్ పై నిజం ఒప్పుకున్న TDP MLA కోటంరెడ్డి

2026 లో మెగా ఫ్యాన్స్ కి పండగే..!

తాడిపత్రి YSRCP నేత స్వర్ణలతను ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్

YSRCP పార్టీ కార్యాలయంలో ఘనంగా టంగుటూరి జయంతి వేడుకలు

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు వైఎస్ జగన్ నివాళి

Photos

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?