Breaking News

ఏఐ మాయకు బ్లూబుక్‌ విరుగుడు

Published on Sun, 06/22/2025 - 12:54

చాట్‌ జీపీటీ వచ్చాక చదువు మెషిన్‌ల పని అయిపోయింది. ‘హోంవర్క్‌ ఎంతున్నా ఏఐ ఉంది కదా!’ అంటున్నారు విద్యార్థులు. ఇది చూసిన టీచర్లు అసహనంతో ‘ఇవాళ చదువు కంటే చీటింగ్‌ ట్రిక్స్‌ ఎక్కువ అయిపోతున్నాయి’ అని రుసరుసలాడుతున్నారు. అందుకే, టీచర్లు ఈ చాట్‌ జీపీటీ ఏఐ మాయాజాలానికి విరుగుడుగా ‘బ్లూ బుక్‌ ’ను రంగంలోకి దించారు. 

ఈ పద్ధతిలో విద్యార్థులు హోంవర్క్‌ ఇంట్లో కాదు, స్కూల్‌లోనే చేయాలి. ఇందుకోసం ప్రత్యేకమైన సమయం, పుస్తకాలను కేటాయిస్తారు. ఇక ఆ హోంవర్క్‌ చేయాల్సింది విద్యార్థులు పూర్తిగా వారి సొంత తెలివితేటల మీద ఆధారపడి మాత్రమే! ఇది విద్యార్థులకే కాదు, టీచర్లకు కూడా ఒక సవాలే! ఎందుకంటే వాళ్లు పోరాడుతున్నది, ప్రపంచమే గిరగిర తిరిగిపోతున్న చాట్‌ జీపీటీ మాయతో! అయినా, ఫలితం మాత్రం ఆశాజనకంగానే ఉంది. 

2022 చాట్‌ జీపీటీ వచ్చిన తర్వాత టెక్సస్‌ యూనివర్సిటీలో బ్లూ బుక్స్‌ కొనుగోలు ముప్పై శాతం, కాలిఫోర్నియాలో ఎనభై శాతం పెరిగాయి! దీంతో, ఇప్పుడు చదువు మళ్లీ పాత పద్ధతిలోకి వస్తోంది. పుస్తకాలను మరచిపోయిన తరం ఇప్పుడు చేతిరాతకు తిరిగి పదును పెడుతోంది.

(చదవండి: గాల్లో ఎగిరే బైక్‌..! 'స్కై స్కూటర్‌'..)
 

#

Tags : 1

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)