Breaking News

చిన్నారి చిత్రకారిణి.. ప్రతిభలో మేటి

Published on Tue, 02/10/2026 - 12:25

సాక్షి, హైద‌రాబాద్‌: పదేళ్ల బాలిక వేసిన పెయింటింగ్‌ విశ్వగురు వరల్డ్‌ రికార్డు సాధించింది. నిజాంపేట్‌ సద్గురు ది స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో పెయింటింగ్‌లో శిక్షణ పొందిన విశ్వేశ్వరరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ప్రవ్య ఆదిత్రి నాలుగు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు మొత్తం 20 అడుగుల కాన్వాస్‌పై కేవలం 12.44 నిమిషాల్లో శివుడి పెయింటింగ్‌ (Lord Shiva Painting) వేసి ఆదివారం ఈ రికార్డును సొంతం చేసుకుంది.

బంజారాహిల్స్‌ ప్రసాద్‌ ఫిలిం ల్యాబ్స్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మాధవిదేవి, రిటైర్డ్‌ ఎస్పీ ఎస్‌ఎం రత్న, డాక్టర్‌ గుండ్లూరు సురేంద్రబాబు, డాక్టర్‌ మల్లిక్‌ సింగరాజు, డాక్టర్‌ విజయభాస్కర్, విశ్వగురు వరల్డ్‌ రికార్డు ఫౌండర్‌ సీఈఓ డాక్టర్‌ సత్యవోలు రాంబాబు, డైరెక్టర్‌ పూజిత, డాక్టర్‌ ఎంఆర్‌ఎస్‌ రాజు సమక్షంలో అతి తక్కువ సమయంలో శివుడి పెయింటింగ్‌ వేసి ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రతిభను తిలకించిన అతిథులు సన్మానించి అభినందనలు తెలిపారు.  

చ‌ద‌వండి: నో ఫోన్ చాలెంజ్‌.. 2 వారాల్లోనే అనూహ్య మార్పు

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)