Breaking News

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : ఫ్యాషన్ ఐకాన్‌గా నీతా ఫోటోలు వైరల్

Published on Sun, 07/28/2024 - 15:05

రిలయన్స్‌ షౌండేషన్‌ చైర్మన్‌ నీతా అంబానీ తన ఫ్యాషన్‌ నైపుణ్యాన్ని  చాటుకోవడంలో ఎపుడు తన అభిమానుల అంచనాలను తప్పరు. ఇటీవల తన చిన్న కుమారుడు  అనంత్‌ అంబానీ వివాహ వేడుకల్లో అందర్నీ అబ్బుర పర్చిన నీతా అంబానీ ప్యారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో కూడా స్టైల్‌ ఐకాన్‌గా నిలిచారు.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌  చేసిన చీరలో నీతా అంబానీ హుందాగా కనిపించారు లోటస్‌ పింక్‌ హ్యాండ్‌-ఎంబ్రాయిడరీ చీరలో నీతా దేశీ శోభను  ప్రదర్శించారు.  ఫ్యాషన్‌ సీటీలో  జరుగుతున్న విశ్వ క్రీడావేదికపై చీర పట్ల తనకున్న  ప్రేమను చాటుకున్నారు. భారతీయ సంప్రదాయన్ని, హస్తకళ  గొప్ప కళాత్మకతను చాటడమే కాదు, అద్భుతమైన చీరలో ఫ్యాషన్‌ ప్రియులను నీతా  ఆకర్షించారు. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

సున్నితమైన సోజ్నీ కలంకారి చేతి ఎంబ్రాయిడరీతో కస్టమ్‌ మేడ్‌ చీర, చీరకు సరిపోయే హాఫ్‌-స్లీవ్‌ బ్లౌజ్‌లో అద్భుతమైన ఛాయతో మెరిసారు. అంతేనా లగ్జరీ బహుళ-లేయర్డ్‌ ముత్యాల నెక్లెస్‌, చెవిపోగులు, అద్భుతమైన డైమండ్‌ రింగ్‌ , మ్యాచింగ్‌ ముత్యాల గాజుల  సెట్‌ను  ధరించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)