Breaking News

బాలీవుడ్‌ బార్బీ

Published on Sun, 07/30/2023 - 06:16

ప్రపంచ వ్యాప్తంగా బార్బీయ మేనియా కమ్మేసింది. మన దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్‌ సినిమాల బార్బీఫైడ్‌ సీన్‌లు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ‘ఓంశాంతి ఓం’ సినిమాలోని ‘ఫిర్‌ మిలేంగే ఛల్తే ఛల్తే’ పాటను బార్బీఫైడ్‌ చేశారు. పింక్‌ కోర్టులో షారుఖ్‌ఖాన్, దీపిక పదుకొణె బ్యాడ్మింటన్‌ ఆడుతూ పాడుతుంటారు. అయితే అది ‘ఫిర్‌ మిలేంగే...’ పాట కాదు.

ఇంగ్లీష్‌ సాంగ్‌ రైటర్, సింగర్‌ దువ లిపా ‘బార్బీ’ సినిమా సౌండ్‌ ట్రాక్‌ కోసం రాసిన ‘బేబీ, యూ కెన్‌ ఫైండ్‌ మీ అండర్‌ ది లైట్స్‌/డైమండ్స్‌ అండర్‌ మై ఐస్‌’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటుంది. ఈ పాట నేపథ్యంలో షారుఖ్, దీపికాలను ‘బార్బీ’ సినిమాలో లీడ్‌ రోల్స్‌ పోషించిన మార్గోవ్‌ రాబీ(బార్బీ), రెయాన్‌ గాస్లింగ్‌ (కెన్‌)లుగా ఊహించుకోవాలి.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు