Breaking News

ఆకుపచ్చని చీరలో నీతా అంబానీ రాయల్‌ లుక్‌..మైండ్‌బ్లోయింగ్‌ వజ్రాల నెక్లెస్‌

Published on Fri, 10/30/2026 - 10:52

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ అధికారికంగా మార్కెట్లో భారీ విజయంతో ప్రారంభమైన సంగతి తెలిసింది.ఈ సందర్భంగా అంబానీ కుటుంబం నిన్న రాత్రి ముంబైలోని తమ విలాసవంతమైన నివాసం 'అంటిలియా'లో ఘనంగా విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ దుస్తులలో మెరిశారు. ముఖ్యంగా నీతా అంబానీ, ఇషా అంబానీ తమ దుస్తులలో మరింత ఆకర్షణీయంగా కనిపించారు. నీతా ఆకుపచ్చ పట్టు చీర ధరించగా, ఇషా తన తల్లికి తగ్గట్టుగా ఐవరీ అనార్కలీలో మెరిసింది.

నీతా అంబానీ లుక్‌..
నీతా అంబానీ మరోసారి సాంప్రదాయ భారతీయ సందర్భోచిత వస్త్రధారణ ఆవిష్కరించింది. ఆమె ముదురు ఆకుపచ్చ చీరను కళ్లు చెదిరే ఆభరణాలతో జత చేశారు. వెండి అంచుతో పూలతో అత్యద్భుతంగా ఉన్న ముదురు ఆకుపచ్చ చీరలో తళుక్కుమంది. ఈ లుక్‌లో ఆమె ఆభరణాలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

మధ్యలో ప్రత్యేకమైన ఆభరణం ఉండే భారీ వజ్రాల నెక్లెస్‌, అలాగే మ్యాచింగ్‌ డైమండ్‌ చెవిపోగులు నీతాని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశాయి. ముదురు ఆకుపచ్చ రంగు గొప్పతనాన్ని పెంచేలా ధరించిన ఆభరణాలు ఫ్యాషన్‌కే సరికొత్త అర్థాన్ని ఇచ్చాయి. 

ఇక ఇషా అంబానీ ఏకవర్ణ వస్త్రధారణ చైనీస్‌ లుక్‌ని ఎంచుకుంది. చైనా దుస్తుల మాదిరిగా కాలర్లు, పూర్తి చేతులు కలిగిన ఫోర​్‌ లెంగ్త్‌ సూట్‌ ఉంది. వీటన్నింటిపై క్లిష్టమైన టోన్‌ ఆన్‌ టోన్‌ ఎంబ్రాయిడరీ ఉంది. దీని మ్యాచింగ్‌ ప్యాంట్‌ను అదే ఫాబ్రిక్‌తో చేసిన దుపట్టాతో జత చేశారు. అలాగే అమ్మలానే వజ్రాల చెవిపోగులతో మెరిసింది.

 

ఇదీ చదవండి: చే‘నేత’కు ‘వజ్ర’కాంతులు ..! తొలిసారిగా తెలంగాణ మహిళకు..
 

#

Tags : 1

Videos

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

'ఆదర్శ కుటుంబం' పబ్లిక్ టాక్

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం.. శకలాల కోసం గాలింపు

మా మహిళలపైనే చేయి వేస్తారా..? అందరి డేటా ఉంది..!

టీడీపీకి షాక్.. YSRCP లోకి భారీగా చేరికలు

9 నెలల వర్కవుట్స్.. సమంత స్పెషల్ వీడియో!

పులివెందులలో TDP మాస్టర్ స్కెచ్ .. పోలీసులే దగ్గరుండి లాడ్జీలలో..!

Photos

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)