Breaking News

ఇదిగో ఏఐ... అదిగో పులి!

Published on Sat, 11/08/2025 - 08:16

‘మన నగరంలో చిరుతపులులు సంచరిస్తున్నాయనే విషయం మీకు తెలుసా?’ ‘మీరు బయట ఎక్కడైనా ఉన్నారా? ఎందుకైనా మంచిది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ వెనక చిరుత ఆకలితో ఉండవచ్చు’... ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. వీధుల్లో చిరుత సంచరిస్తున వీడియోలు కూడా అందులో ఉన్నాయి. 

దీనితో లక్నో నగరంలో చాలామంది నిజమే అనుకొని భయపడ్డారు. ఒక వ్యక్తి అయితే దూరంగా కనిపించిన శునకాన్ని చిరుత అనుకొని భయపడి పరుగులు తీశాడు. కొందరు తమ ఇంటి సీసీటివి రికార్డింగ్‌ను రోజూ చూడడం ప్రారంభించారు. ఇంటిచుట్టు పక్కల ఎక్కడైనా చిరుత కనిపిస్తుందేమో అనేది వారి సందేహం.

 

‘అసలు ఏంజరుగుతుంది?’ అని తెలుసుకోవడానికి ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ రంగంలోకి దిగింది. అందరినీ భయపెడుతున్న ఆ వీడియోలు ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా రూపొందించారని తెలుసుకున్నారు! ఈ నకిలీ వీడియోలకు సంబంధించి ఒక యువకుడిని అరెస్ట్‌ చేశారు. 

(చదవండి: ఏఐలో మహిళలకు బ్రైట్‌ ఫ్యూచర్‌)

#

Tags : 1

Videos

కళ్ళ ముందే కుప్పకూలిన రష్యన్ ఆర్మీ హెలికాప్టర్

భక్తురాలి అత్యుత్సాహం.. హుండీలో డబ్బులన్నీ బూడిద

నేను అండగా ఉంటా బాధపడొద్దు.. కార్యకర్తల కుటుంబాలకు కొడాలి నాని భరోసా

బాహుబలి ఎపిక్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప ఎపిక్

రామచంద్రాపురంలో బాలిక కేసులో వీడిన మిస్టరీ

కూకట్ పల్లిలో YSRCP నేతల కోటిసంతకాల సేకరణ

ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి

నారా లోకేష్ పై గోరంట్ల మాధవ్ ఫైర్

షూ చూశారా.. నన్ను టచ్ చేస్తే.. ఒక్కొక్కడికీ..

రైతును రాజు చేసింది YSR.. అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో

Photos

+5

ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)

+5

'కాంతార 1' టీమ్ గెట్ టూ గెదర్.. అలానే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అనసూయ కొడుకు పుట్టినరోజు.. ఆఫ్రికన్ దేశంలో సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 09-16)

+5

తిరుమలలో రిలయన్స్ అధినేత: శ్రీవారిని దర్శించుకున్న అంబానీ (ఫోటోలు)

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)