Breaking News

రుచులతో ప్రయాగాలు చేయడం.. కబితా సింగ్‌ అభిరుచి!

Published on Sun, 07/07/2024 - 04:10

రుచులతో ప్రయాగాలు చేయడం కబితా సింగ్‌ అభిరుచి. అందులో ఆమెకు అపారమైన ప్రజ్ఞ ఉంది. కబితా గరిట పట్టిందంటే చాలు నలభీమ పాకం ఇలాగే ఉంటుందేమో అన్నంత టేస్టీగా ఘుమఘుమలాడిపోతుంది ఆ వంటకం. అలా తను చేసే డిఫరెంట్‌ వంటకాల గురించి లోకానికి చెప్పాలనుకుంది.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ అయితే పర్‌ఫెక్ట్‌ అనుకుంది. అందుకే 2014లో Kabita's Kitchen పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ను స్టార్ట్‌ చేసింది. అందులో ఆమె చేప్పే 10 మినిట్స్‌ ప్రెషర్‌ కుకర్‌ రెసిపీస్‌ నుంచి స్ట్రీట్‌ ఫుడ్‌ దాకా, నాన్‌ ఆయిలీ ఆలూ పాలక్‌ నుంచి పాస్తా, పిజ్జా, సాలిడ్స్, సూప్స్‌ దాకా అన్ని రకాల వంటలకు ఊహించని రీతిలో రెస్పాన్స్‌ మొదలైంది. 2017కల్లా మిలియన్ల వ్యూస్‌కి చేరుకుంది. ఇప్పుడు ఆమె చానెల్‌కి (2023 లెక్కల ప్రకారం) కోటీ 34 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

ఈ పాపులారిటీ వల్ల ఆమె చానెల్‌కి బ్రాండ్‌ ప్రమోషన్స్‌ పెరిగాయి. 2023 గణాంకాల ప్రకారం యాడ్స్‌ వల్ల ఆమె ఏడాదికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జిస్తోందని అంచనా. అకార్డింగ్‌ టు వేరియస్‌ వెబ్‌సైట్స్‌ Kabita's Kitchen వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉండొచ్చట. చూశారా.. తిరగమోతకూ తిరుగులేని విలువుంటుంది. అందుకే వంటలో నైపుణ్యాన్ని అండర్‌ ఎస్టిమేట్‌ చేయకండి!

ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)