Breaking News

గర్బా నృత్యంలో అడుగులు కదిపిన ఐఏఎఫ్‌ చీఫ్‌

Published on Fri, 10/16/2026 - 13:06

గుజరాత్‌లోని వడోదరలో నవరాత్రి వేడుకలో జరిగే గర్బా నృత్యంలో ఐఏఎస్‌ చీప్‌ ఏపీ సింగ్‌ అడుగులు కదిపారు. వడోదరలో ప్రసిద్ధి చెందిన 'యునైటెడ్ వే ఆఫ్ బరోడా నవరాత్రి గర్బా మహోత్సవ్ 2026 మూడవ రోజు ముఖ్య అతిధిగా హజరయ్యారు ఏపి సింగ్‌. ఆయన ముదురు నీలం రంగు కుర్తా, మ్యాచింగ్‌ తలపాగా, దుపట్టా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి మరి ఈ నృత్యంలో పాల్గొన్నారు. అక్కడ ఇతర నృత్యకారుల తోపాటు లయబద్ధంగా డ్యాన్స్‌ చేశారు. అక్కడి ఆనందరకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ..ఉత్సాహంగా గడిపారు. 

ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయన తోపాట ఆనందంగా అడుగులు కదిపారు. అత్యంత కూల్‌గా పేరుగాంచిన ఐఏఎఫ్‌ చీఫ్‌ నిర్వాహక కమిటీ సభ్యుడు, ఒక భద్రతా సిబ్బందితో కలిసి ఐఏఎఫ్‌ చీఫ్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతేగాదు సాంప్రదాయ 'తీన్ తాల్' గర్బా నృత్య రీతుల్లో కొన్ని అడుగులు వేసి అక్కడి వారిని ఆకట్టుకున్నారు కూడా. అలాగే పండుగ సాంప్రదాయల్ని గౌరవిస్తూ..ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన 'మా చంద్రఘంట దేవి ఆరతి' కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు కూడా. 

ఆయన తీరు యుద్ధవిమానాలను నడపడంలోనే కాదు..డ్యాన్స్‌లో కింగే అని తన నృత్య ప్రదర్శనతో చూపించారు. సింగ్ దళాధిపతిగా తన పదవీకాలాన్ని ముగించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. మరోవైపు, నవరాత్రి వేడుకల్లో ఆయన కనిపించడం, కాక్‌పిట్ అధికారిక విధులకు దూరంగా ఒక చిన్నపాటి అందమైన క్షణంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. 

 

ఇదీ చదవండి: ఇది కదా మహిళా శక్తి! 350 మంది మహిళల వీర గర్బా..వీడియో వైరల్‌

 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి