Breaking News

ప్రియుడితో పాప్‌ సింగర్‌ ఎంగేజ్‌మెంట్‌ : రూ. 5 కోట్ల డైమండ్‌ రింగ్‌

Published on Wed, 08/27/2025 - 15:55

ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్  తన చిరకాల ప్రియుడు ప్రముఖ అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్సీ  నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ప్రకటిస్తూ  పోస్ట్ చేయడంతో ‘స్వెల్స్’ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారింది. దీనికి తోడు టేలర్ స్విఫ్ట్ భారీ డైమండ్‌ ఉంగరం ప్రత్యేక  ఆకర్షణగా నిలుస్తోంది. 7-20 క్యారెట్లు, 18 కేరట్ల బంగారం టేలర్ స్విఫ్ట్ నిశ్చితార్థ ఉంగరం ధర ఎంత?  అనే  చర్చ నడుస్తోంది.

'నేను కాగితపు ఉంగరాలతో నిన్ను పెళ్లి చేసుకుంటాను' అని ఒకప్పుడు పాడిన టేలర్ స్విఫ్ట్,  భారీ విలువైన ఉంగరంతో ఆగస్టు 26న,  తన డ్రీమ్‌ బోయ్‌ ట్రావిస్  కెల్స్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించడం విశేషంగా నిలిచింది.  డిజైన్, టేలర్ స్విఫ్ట్ అభిరుచికి తగినట్టుగా ఎంతో ప్రత్యేకంగా ఉందని టాక్‌ వినిపిస్తోంది. 

 ఈ రింగ్‌లో పురాతన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వ జ్రాన్ని పొదిగారు. దీని విలువ సుమారు రూ. 4.8 కోట్లు.

చదవండి: లైవ్‌ ఈవెంట్‌లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్‌పై చికిత్స

ప్రియురాలి కోసం ప్రత్యేకంగా ఈ ఉంగరాన్ని న్యూయార్క్‌కు చెందిన ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యువెలరీతో కలిసి స్వయంగా డిజైన్ చేయించారటట్రావిస్ కెల్సీ . ఇందులో 7 నుంచి 10 క్యారెట్ల బరువున్న అరుదైన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వజ్రాన్ని 18 క్యారెట్ల బంగారంతో చేశారు. దీనిపై నిపుణులు అంచనా వేస్తున్న విలువ అక్షరాలా 5,50,000 డాలర్లు.

ప్రముఖ ఆభరణాల వ్యాపారి జార్జ్ ఖలీఫ్, అలియాస్ జార్జ్ ది జ్యువెలర్ అంచనా వజ్రం దాదాపు 20 క్యారెట్ల బరువు ఉంటుంది. ఈ ఉంగరం ఖచ్చితంగా విక్టోరియన్ యుగానికి చెందినదై ఉంటుందని మరో నిపుణుడి అంచనా. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో  ఊహలు మరింత జోరుగా వ్యాపిస్తున్నాయి.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)