Breaking News

‘‘గ్రేట్‌ ఎలిఫెంట్‌ మైగ్రేషన్‌ ’’, నూయార్క్‌కు చేరుకున్న గజరాజులు

Published on Sat, 09/07/2024 - 12:17

భారతీయ కళాకారులు రూపొందించిన అపురూపమైన ‘‘గ్రేట్‌ ఎలిఫెంట్‌ మైగ్రేషన్‌ ’’ 100 ఏనుగుల కళాశిల్పాలు   న్యూయార్క్‌ చేరుకున్నాయి.  ప్రతి ఏనుగును తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్‌ రిజర్వ్‌ నుండి 200 మంది దేశీయ కళాకారులతో కూడిన ది కోఎక్సిస్టెన్స్‌ కలెక్టివ్‌ రూపొందించింది. ఈ అద్భుతమైన  కళాఖండాల త తయారీకి ఐదేళ్ళు పట్టింది.  ఇవి అమెరికా అంతా పర్యటించి  సహజీవనం సందేశాన్ని వ్యాప్తి చేయనున్నాయి. ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేశారు.

తమిళనాడులోని నీలగిరిలోని గూడలూర్‌కు చెందిన స్థానిక గిరిజన కళాకారులచే  లాంటానా జాతికి చెందిన కలుపు మొక్కల చెక్క నుంచి ఈ కళాకృతులను రూపొందించారు.  ‘‘మానవ-వన్యప్రాణుల సహజీవన ప్రాజెక్టుల’’ కోసం మిలియన్ల డాలర్లను సేకరించాలనే లక్ష్యంతోపాటు, ‘‘భూమి, నదులు, ఆకాశం మరియు మహాసముద్రాల మీదుగా అద్భుతమైన ప్రయాణాలు చేసే వలస జంతువులను రక్షించడం’’

ఈ శిల్పాలను ఎవరు రూపొందించారు?
బెట్టకురుంబ, పనియా, కట్టునాయకన్‌ , సోలిగ కమ్యూనిటీలకు చెందిన కళాకారులు కలిసి ప్రతి జీవం-వంటి, శరీర నిర్మాణపరంగా  ఎలాంటి తేడా లేకుండా  క్లిష్టమైన ఏనుగు శిల్పాలను రూపొందించారు. అక్టోబర్‌ 20 వరకు న్యూయార్క్‌ నగరంలో  తర్వాత  ఆర్ట్‌ బాసెల్‌ మయామికి వెళతాయి. లాస్‌ ఏంజిల్స్‌లో, బ్లాక్‌ఫీట్‌ నేషన్‌ మధ్య మోంటానాలోని బ్రౌనింగ్‌లోని బఫెలో ,పరిరక్షణ బృందం హ్యూస్టన్‌ , గ్లేసియర్‌ నేషనల్‌ పార్క్‌, ఈ శిల్పాలు 13 నెలల పాటు అమెరికా  వివిధ  ప్రాంతాలలో కొలువుదీరతాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)